ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:18 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అమెరికాలో ఆట మహాసభల్లో పాల్గోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి

అమెరికాలో ఆట మహాసభల్లో పాల్గోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్,( అర్జున్ సమాచారం, ప్రతినిధి ఆగస్టు 3)
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికాలో జరుగుతున్న ‘ఆట’ (ATA) మహాసభల్లో రెండవ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు విచ్చేసిన ప్రవాస తెలుగు సోదరసోదరీమణులతో

ఆత్మీయంగా ముచ్చటించారు. తరువాత  ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. ఖండాంతరాల్లో కూడా మన తెలుగు వారు ఐకమత్యంతో మన సంస్కృతిని చాటిచెబుతుండటం ఎంతో

ఆనందంగా ఉందని అయన అన్నారు..